Tantrika Prayogalu : వ్యాధులు తగ్గేందుకు రహస్య తాంత్రిక ప్రయోగాలు..!
Tantrika Prayogalu : తరచూ మనకి అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వ్యాధుల నివారణ కొరకు కొన్ని రహస్యాలు ఇక్కడ ఉన్నాయి. మరి ఇక వాటిని తెలుసుకుందాం. ఉప్పు రాళ్ళను తీసుకుని వాటిని పట్టు వస్త్రంలో కట్టి, రోగి మెడలో వేస్తే చక్కటి ఫలితం కనపడుతుంది. పడక గదిలో నిద్రించేటప్పుడు దిండుని తూర్పు దిక్కున పెట్టాలి. లేదంటే నాలుగు గురివింద గింజల బరువు గల సునైలా రాయిని, వెండి ఉంగరంలో పొదిగించి ఏదైనా నెలలో … Read more









