Actress : ఈ ఫోటోలో క‌నిపిస్తున్న సొట్ట‌బుగ్గ‌ల చిన్న‌ది ఎవ‌రో తెలుసా..?

Actress : ఇటీవ‌లి కాలంలో సెల‌బ్రిటీల చిన్న‌నాటి పిక్స్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. త‌మ అభిమాన న‌టీన‌టుల చిన్న‌నాటి పిక్స్ చూసి తెగ మురిసిపోతున్నారు ఫ్యాన్స్. అయితే తాజాగా సొట్ట‌బుగ్గ‌ల సుందరి తాప్సీకి సంబంధించిన పిక్ నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఈ పిక్‌లో తాప్సీ క్యూట్ లుక్స్ చూసి తెగ మైమ‌ర‌చిపోతున్నారు. చిన్న‌ప్పుడు ఎంత క్యూట్‌గా ఉందో ఇప్పుడు అంతే క్యూట్‌గా ఉంద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ‘ఝుమ్మంది నాదం’లో బూరెబుగ్గల భామగా … Read more