‘టీ’లో బిస్కెట్లను ముంచి తినే అలవాటు ఎక్కడ మొదలైందో తెలుసా ?
మనలో చాలా మంది వేడి వేడి టీలో బిస్కెట్లను ముంచి తింటుంటారు. కొందరు బ్రెడ్ కూడా ముంచి తింటుంటారు. అయితే టీ లో బిస్కెట్లను ముంచి తినే అలవాటు మనకు లేదు. ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చింది ? మొదటగా ఎవరు దీన్ని ప్రారంభించారు ? మనకు ఎలా అలవాటు అయింది ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. బిస్కెట్లను మొదటగా బ్రిటన్‌లో 16వ శతాబ్దంలోనే తయారు చేశారు. అయితే అప్పట్లో బిస్కెట్లు చాలా గట్టిగా … Read more









