Tea spoon Vs Table spoon : టేబుల్ స్పూన్, టీస్పూన్ ఈ రెండింటికీ మద్య తేడా ఏంటి..? ఈ రెండిట్లో ఏది పెద్దది..?
Tea spoon Vs Table spoon : వంటల ప్రోగ్రామ్ చూసే ప్రతి ఒక్కరికీ ఇదో పెద్ద డౌట్. అసలు టీస్పూన్ – టేబుల్ స్పూన్ అంటే ఏమిటి..? ఈ రెండింటికీ మద్య తేడా ఏంటి..? అని జుట్టు పీక్కున్న వారు చాలా మందే ఉన్నారు. అసలు ఏంటీ టేబుల్ స్పూన్ ? ఏంటీ టీస్పూన్.. ఈ రెండింటికీ మధ్య తేడాలు ఏమిటి.. ఏది పెద్దది.. అన్న విషయాలకు వస్తే.. టేబుల్ స్పూన్ అనే పదం 1700 … Read more









