టీతో పాటు రస్క్స్ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలుసా?
ఈ రోజుల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా లేని పోని సమస్యలు మన దరి చేరుతున్నాయి. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మనం ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే చాలా మంది ఉదయం లేచాక కప్పు టీ పక్కనే రెండు మూడు రస్కులు పెట్టుకుని తినడానికి రెడీగా ఉంటారు . ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో వీటి కాంబినేషన్‌ని ఇష్టపడే వారి సంఖ్య చాలా ఎక్కువ. అయితే అలా … Read more