టేబుల్ స్పూన్, టీస్పూన్ ఈ రెండింటికి మద్య తేడా ఏంటి? ఈ రెండిట్లో ఏది పెద్దది?
వంటల ప్రోగ్రామ్ చూసే ప్రతి ఒక్కరికీ ఇదో పెద్ద డౌట్? అసలు టీస్పూన్ – టేబుల్ స్పూన్ అంటే ఏమిటి? ఈ రెండింటికి మద్య తేడా ఏంటి? అని జుట్టు పీక్కున్న వారు చాలా మందే ఉన్నారు. అందులో నేనొక్కడిని…అసలు ఏంటీ టేబుల్ స్పూన్ ? ఏంటీ టీ-స్పూన్ అని కాస్త లోతుగా సెర్చ్ చేసి నేను తెల్సుకున్న విషయాలను ఇప్పుడు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. టేబుల్ స్పూన్ అనే పదం 1700 సంవత్సరంలో వెలుగులోకి … Read more









