Teeth Whitening : గార పట్టిన దంతాలను సైతం తెల్లగా మార్చగలదు.. ఇలా చేయాలి..!
Teeth Whitening : సాధారణంగా మనం నవ్వినా, మాట్లాడిన మన పళ్ళు ఇతరులకు కనబడుతుంటాయి. అయితే పళ్ళు పచ్చగా ఉన్నవారు నలుగురిలో మాట్లాడాలన్నా.. నవ్వాలన్న ఎంతో ఇబ్బంది పడుతుంటారు. ఈ విధంగా పసుపుపచ్చ పళ్ళతో బాధపడేవారు స్ట్రాబెర్రీతో ఇలా చేస్తే అందమైన నల్లని నిగనిగలాడే పళ్ళను మీ సొంతం చేసుకోవచ్చు. మరి స్ట్రాబెర్రీతో ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.. తినడానికి తీపి పులుపు రుచిని కలిగి ఉండే స్ట్రాబెర్రీలో ఎల్లాజిక్ ఆమ్లం, ఆంథోసైనిన్ ,యాంటీఆక్సిడెంట్లు స్టాబెర్రీలో అధికంగా … Read more









