Teeth Whitening Foods : దంతాలు తెల్లగా, తళతళ మెరవాలా..? అయితే వీటిని తినండి..!
Teeth Whitening Foods : స్వీట్లు, జంక్‌ఫుడ్, ఇతర కొన్ని ఆహార పదార్థాలను తింటే మన దంతాలకు నష్టం కలుగుతుందని అందరికీ తెలిసిందే. వాటితో దంతాల మధ్య కావిటీలు వచ్చి దంతాలు పుచ్చిపోతాయి. దంతాలకు రంధ్రాలు పడతాయి. దీంతోపాటు చిగుళ్ల సమస్యలు కూడా బాధిస్తాయి. అయితే ఆయా ఆహార పదార్థాలను తినడం వల్ల ఎలాగైతే దంతాల సమస్యలు వస్తాయో.. అదే క్రమంలో కొన్ని ఆహార పదార్థాలను తింటే దంతాల సమస్యలు పోవడమే కాదు, దంతాలు తెల్లగా మారుతాయి. … Read more









