Telagapindi : తెలగపిండి గురించి తెలుసా.. ఎంతో బలవర్ధకమైంది..!
Telagapindi : చాలామంది ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తెలియక దూరం పెట్టేస్తూ ఉంటారు. కానీ నిజానికి కొన్ని ఆహార పదార్థాలలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. అయితే వాటిని వీలైనంత వరకు తీసుకుంటూ ఉండాలి. అప్పుడు ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. అయితే వేరుశనగ నూనె ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తుందని, వేరుశనగ నూనెను తీసుకుంటే ఎన్నో లాభాలను పొందచ్చని చాలా మంది అనుకుంటూ ఉంటారు. నిజానికి వేరుశనగ నూనెలో ఎటువంటి పోషకాలు ఉండవు. కేవలం కొవ్వు … Read more









