తెలుగు సినిమాలలో ఫైట్స్ చేయాలంటే రౌడీలు కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఇవే..!
హీరో చేతిలో తన్నులు తినే అమాయక ఫైటర్స్ బేసిక్ రూల్స్.. హీరోని ఎప్పుడూ గుంపుగా అటాక్ చేయకూడదు. ఒకరి తర్వాత మరొకరు మాత్రమే అటాక్ చేయాలి.. తమ బ్యాచ్ లో ఒకడిని హీరో కొడుతుంటే మిగిలిన వాళ్ళు గుడ్లప్పగించి చూస్తూ ఉండాలి. ఫైట్ స్టార్ట్ అయిన వెంటనే ఫైటర్లలో ఒకడు రేయ్ అని అరుస్తూ ఏదొక ఆయుధంతో అటాక్ చేయడానికి హీరోపైకి దూసుకురావాలి. హీరో వాడిని కొట్టగానే మిగిలిన ఫైటర్స్ వాడిని కొట్టిన విధానం చూసి భయపడాలి. … Read more









