Telugu Heroes : మన తెలుగు హీరోలకు ఇష్టమైన ఆహారాలు ఏవో తెలుసా..?
Telugu Heroes : 50, 60 ఏళ్ళు వచ్చినా స్టార్ హీరోలందరూ అంతే అందంగా, ఆకర్షణీయంగా, ఫుల్ ఫిట్‌నెస్‌తో కనిపిస్తుంటారు. ముఖ్యంగా టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అయితే ఇంకా యవ్వనంగా కనిపిస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తుంటాడు. ఇందుకు కారణం వాళ్లు తీసుకునే ఆహారమనే చెప్పొచ్చు. ఆహారంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే హీరోలు.. ఏ హీరో ఏ వంటకాన్ని ఇష్టంగా తింటారో చూద్దాం.. మెగాస్టార్ చిరంజీవికి చేపల పులుసు, రొయ్యల వేపుడు అంటే చాలా ఇష్టమట. సీ … Read more









