టెంపర్ సినిమాని వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో టెంపర్ మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందింది. ఈ సినిమాకి బండ్ల గణేష్ నిర్మాత. ఎన్టీఆర్, కాజల్ కాంబినేషన్ లో వచ్చిన బృందావనం, బాద్ షా, రెండు సూపర్ హిట్ సాధించగా … Read more









