Temples On Hills : దేవుళ్లు, దేవతలు ఎక్కువగా కొండలపైనే ఎందుకు వెలిశారో తెలుసా..?
Temples On Hills : ఈ అనంత సృష్టి అంతా భగవంతుని లీలే..! భగవంతుడు ఏర్పాటు చేసిన ఈ విశ్వంలోనే మనం జీవిస్తున్నాం. చనిపోతున్నాం. ఈ క్రమంలోనే భగవంతుడు అంతటా ఉంటాడని, ఆయన లేని ప్రదేశం లేదని పురాణాలు కూడా చెబుతున్నాయి. ప్రతి రాయిలోనూ, చెక్కలోనూ, ప్రతి పదార్థంలోనూ దేవుడు నెలకొని ఉంటాడు. మరి.. అలాంటప్పుడు దేవుళ్ల ఆలయాలు కొన్ని ఎత్తయిన కొండలపై ఎందుకు ఉంటాయి..? సాధారణ నేలపై ఎందుకు ఉండవు..? అంటే.. అందుకు పలు కారణాలు … Read more









