Tenkaya : కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్లిపోయి ఉంటే ఏం చేయాలి ?
Tenkaya : ఇంట్లో పూజ చేస్తే.. లేదా దేవాలయానికి వెళ్లినప్పుడు ఎవరైనా సరే పూజ అనంతరం కొబ్బరికాయను కొట్టి దైవానికి నైవేద్యంగా సమర్పిస్తారు. మనం చేసే పనుల్లో ఎలాంటి అవరోధాలు ఎదురు కాకుండా ఉండాలన్నా.. మనపై ఉండే దృష్టి పటాపంచలు కావాలన్నా.. కొబ్బరికాయ కొట్టాలి. అలాగే కొబ్బరికాయపై ఉండే మూడు కళ్లు పరమేశ్వరుడికి ప్రతిరూపం. కనుక మనలో ఉండే అహం పోవాలంటే కొబ్బరికాయ కొట్టాలి. కానీ కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే అంతా శుభమే జరుగుతుందని.. … Read more









