తొడల దగ్గరి కొవ్వు కరగాలని చూస్తున్నారా.. సింపుల్‌గా ఇవి ఫాలో అయిపొండి చాలు..!
సాధారణంగా మహిళలు తమ కాళ్ళు సన్నగా నాజూకుగా వుంచుకోటానికి తీవ్రకృషి చేస్తూంటారు. తొడపై భాగంలో కొవ్వు ముందుగా చేరుతుంది. కాని కొవ్వు శరీరంలో పూర్తిగా కరిగేటపుడు చివరగా కరిగేది తొడలోనే. తొడలు సన్నబడటానికిగాను తగిన వ్యాయామాలు చేస్తూ అవసరమైన తక్కువ కొవ్వు కల ఆహారాన్ని కూడా తీసుకుంటే ఫలితాలు త్వరగా కనపడతాయి. తొడభాగం గణనీయంగా తగ్గాలంటే చేయాల్సిన వ్యాయామాలు చూద్దాం. పరుగుపెడితే తొడ, కాళ్ళ భాగాలకు చక్కని వ్యాయామం లభిస్తుంది. వేగంగా 30 నుండి 45 నిమిషాలు … Read more









