అతిగా దాహం వేస్తుందా.. అయితే ఈ జబ్బు ఉందేమో చెక్ చేసుకోండి..
సాధారణంగా శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండాలంటే ఎక్కువగా నీళ్లు తాగాలి. ఎండల్లో వెళ్లినప్పుడో.. వ్యాయామాలు చేసేటప్పుడో నీళ్లు తాగడం సహజం. అలాగే చెమటలు పట్టేంత పని చేసిన తరువాత కూడా దాహం వేస్తుంటుంది. ఎందుకంటే, చెమటలు రూపంలో శరీరంలో ఉన్న నీరు బయటకు వచ్చేస్తుంది కాబట్టి. అయితే కొందరికి ప్రతి ఐదు-పది నిమిషాలకు ఓసారి ఏ కారణం లేకుండా మళ్లీ మళ్లీ దాహం వేస్తుంది. అయితే దీని వెనుక ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉండవచ్చుననేది వాస్తవం. … Read more









