వివాహం కాని వారు ఈ ఆలయాన్ని దర్శిస్తే చాలు.. వెంటనే పెళ్లి అవుతుంది..!
ఈ దేవాలయాన్ని ఎక్కువగా పెండ్లి కాని యువతీయువకులు సందర్శిస్తుంటారు. ఈ దేవాలయానికి 1000 ఏండ్ల చరిత్ర ఉంది. ఇక్కడ కళ్యాణ పూజ చేసిన ఆనతికాలంలోనే తప్పకుండావివాహం నిశ్చయమవుతుందని ప్రగాఢ విశ్వాసం. ఈ దేవాలయం ఎక్కడుంది? దాని చరిత్ర ఏంటో తెలుసుకోండి. మహావిష్ణువు 108 దివ్యదేశాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన నిత్య కళ్యాణ పెరుమాళ్ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో తిరువిడందై ప్రాంతంలో ఉంది. ఇందులో మహా విష్ణువు నిత్య కళ్యాణ పెరుమాల్‌గా, లక్ష్మీదేవి కోమలవల్లిగా పూజలందుకుంటున్నారు. … Read more









