కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ మూవీ ఎలా వుంది?
దాదాపు 38 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత లోకనాయకుడు కమల్ హాసన్, మాస్టర్ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం థగ్ లైఫ్ జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. గతంలో వీరి కలయికలో వచ్చిన నాయకుడు ఒక ఐకానిక్ సినిమాగా నిలిచింది. మరి ఇన్నేళ్లకు మళ్లీ కలిసిన ఈ ద్వయం థగ్ లైఫ్ తో ఎలాంటి మ్యాజిక్ చేశారో, సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. థగ్ లైఫ్ ఒక మాఫియా కథే అయినా, దర్శకుడు మణిరత్నం … Read more









