చక్కిలిగింతలను మనకు మనమే పెట్టుకుంటే ఏమీ అనిపించదు.. ఎందుకో తెలుసా..?
ఏ మనిషికైనా చక్కిలిగింతలు అనేవి కామన్. ఇవి కొందరికి ఉంటాయి, కొందరికి ఉండవు. అంతే తేడా.. కొందరు ముట్టీ ముట్టుకోకుండానే గిలిగింత పెట్టిన ఫీలింగ్ వచ్చి అదిరిపోతారు. కొందరికి చక్కిలి గింతలు ఎంత పెట్టినా ఉలుకు పలుకు ఉండదు. ఇక కొందరైతే ఓ మోస్తరు చక్కిలి గింతలు పెడితే తుళ్లి పడతారు. అయితే.. చక్కిలి గింతలు అనేవి ఎదుటి మనిషి పెడితేనే మనకు వస్తాయి. కానీ మనకు మనం చక్కిలి గింతలు పెట్టుకుంటే తుళ్లింతలు రావు.. అవును, … Read more









