మీ దుస్తులు టైట్ అయ్యాయని ఫీల్ అవుతున్నారా.. అయితే ఇలా చేయండి..
లావెక్కి మీ ఫేవరెట్ దుస్తులు పక్కన పడేశారా? అవసరం లేదు! కొన్ని చిట్కాలు పాటించి రెండే రెండు వారాల్లో వాటిని ధరించేయండి. ముందుగా టైట్ అయిన దుస్తులు వేయండి. మీ శరీరంలోని ఏ భాగాలవద్ద అవి టైట్ అయ్యాయో తెలుసుకోండి. పొట్టవద్దా, నడుమా, వక్షోజాలవద్దా, తొడల భాగమా లేక చేతులా అనేది చెక్ చేయండి. ఇక మీ ఆహారంలో పోషకాలు కల కూరలు, పండ్లు చేర్చండి. వేపుడులు, బేకరీ జంక్ తినకండి. ఆకలి నియంత్రించటానికి ప్రొటీన్లు అధికంగా … Read more









