తిరుమల శ్రీవారి ప్రసాదాలు ఏంటో తెలుసా? శ్రీవారికి సమర్పించే నైవేద్యాన్ని ఎవ్వరూ చూడకూడదు అంటారు ఇది నిజమేనా.??
తిరుమల శ్రీవారి ప్రసాదం అంటే అందరికి వెంటనే గుర్తొచ్చేది లడ్డు. తిరుపతి లడ్డూ అంటే ఇష్టపడని వారుండరు. కానీ శ్రీ వారికి లడ్డుతో పాటు వడ, పొంగలి, దోసెలు వంటివి కూడా సమర్పిస్తారని తెలుసా. శ్రీవారికి ప్రసాదాలన్నీ ఆగమ శాస్త్రం ప్రకారమే సమర్పిస్తారు. చక్కెర పొంగలి, పెరుగన్నం లాంటివి కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆగమ శాస్త్రం ప్రకారమే ప్రసాదాల తయారీ, సమర్పణ జరుగుతుంది. ప్రసాదాల తయారీ కోసం మామిడి, అశ్వత్థ, పలాస వృక్షాల ఎండు కొమ్మలనే … Read more









