తిరుమల శ్రీవారి ఆలయానికి చెందిన ఈ 10 రహస్యాలు మీకు తెలుసా..?
శ్రీవారి ఆలయ మహాద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారికి తలపై అనంతాళ్వార్ కొట్టిన గునపం ఉంటుంది. చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ రాడ్‌తో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తం వస్తుంది. అప్పటి నుంచే స్వామివారి గడ్డానికి గంధం పూసే సాంప్రదాయం మొదలైంది. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు (రియల్ హెయిర్) ఉంటుంది. అసలు చిక్కు పడదని అంటారు. తిరుమలలో ఆలయం నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామస్థులకు తప్ప ఇతరులకు … Read more









