ఎంతో మంది దండయాత్ర చేసినా తిరుపతి ఆలయాన్ని ఎందుకు ముట్టుకోలేదు..? అదంతా స్వామి మహిమేనా..?
తిరుపతి చరిత్ర చాలా పురాతనమైనదే కాకుండా చాలా రహస్యమయిమైనది. తిరుపతి చరిత్ర చాలా వింతగా , ఎన్నో చారిత్రక సత్యాలను తవ్వినకొలదీ దొరుకుతాయి. ఆంధ్రుల చరిత్రకు తిరుపతికి అవినాభావ సంబంధం ఉన్నది. తిరుపతి చరిత్ర ప్రక్కకు పెడితే, ఇంత ధనరాశి కలిగిన విలువైన దేవాలయాన్ని మొఘల్ పాలకులు ఎలా వదిలేశారని ప్రశ్న. అసలు తిరుపతిలో అపారమైన ధనరాశులు ఏ విధంగా చేరాయి.ముఖ్యంగా యాదవరాయలు, విజయనగర రాయలే దేవాలయానికి విలువైన కానుకలు సమర్పించేవారని తెలుస్తుంది. అంతేకాకుండా ఒకప్పుడు తిరుపతి … Read more









