ఇతర దేశాల్లో వాడే టిష్యూ పేపర్ ని భారతీయులు ఎందుకు ఉపయోగించరో తెలుసా ?
చాలా దేశాల్లో టాయిలెట్ పేపర్‌కి బదులు ఇతర పద్ధతులను ఉపయోగిస్తారు. ఉదాహరణకు ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ మరియు భారతదేశం వంటి దేశాలలో టాయిలెట్ పేపర్ అస్సలు వాడరు. నీటితోనే అన్ని పనులు కానిచ్చేస్తారు. ఇక మిగతా దేశాల ప్రజలు మాత్రం.. వైట్ టాయిలెట్ పేపర్ ను వాడుతారు. అయితే.. మన ఇండియన్స్ టాయిలెట్ పేపర్ వాడకపోవడానికి 5 కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం… 1. ఇది చికాకు కలిగించవచ్చు బాత్రూంలలో వైట్ టాయిలెట్ పేపర్ వాడితే.. … Read more









