టాలీవుడ్ హీరోల‌లో ఎవ‌రు ఎక్కువ ధ‌న‌వంతులు.. ఎవ‌రి ద‌గ్గ‌ర ఎన్ని కోట్లు ఉన్నాయంటే..!

మ‌న టాలీవుడ్ హీరోలు ఒక‌రిని మించి మ‌రొక‌రు భారీగా రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాను రోజుకే రెండు కోట్లు తీసుకుంటున్న‌ట్టు చెప్పి అంద‌రిని ఆశ్చ‌ర్య‌పరిచారు. ఇక ప‌వ‌న్ మాత్ర‌మే కాదు ఇప్ప‌టి స్టార్ హీరోలు కూడా బాగా సంపాదిస్తున్నారు. సినిమాల‌తోనే కాదు బిజినెస్‌ల‌తోను లాబాలు గడిస్తున్నారు. బ్రాండ్లు, ఆస్తులు, వాణిజ్య వ్యాపారం, ప్రొడక్షన్ హౌస్‌లు ద్వారా మన టాలీవుడ్ హీరోలు చాలానే సంపాదిస్తున్నారు. అస్సలు మన టాలీవుడ్ లో చాలా రిచ్ ఎవ్వరు ? ఎక్కువ … Read more

టాలీవుడ్ స్టార్ హీరోలకు మళ్లీ బ్రేక్ ఇచ్చిన మూవీస్ ఇవే!

టాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో హిట్లు, ఫ్లాఫ్స్ కామ‌న్‌. అయితే, ఒకేసారి పది ఫ్లాపులు వచ్చాయంటే కనీసం ప్రేక్షకులు గుర్తుంచుకుంటారా. కానీ అలాంటి హీరోలు కూడా ఉన్నారు మన ఇండస్ట్రీలో. వరుసగా ఫ్లాపులు ఇచ్చి మార్కెట్ కూడా పూర్తిగా డౌన్ అయిపోయిన సమయంలో ఉన్నట్లుండి ఒక్కసారిగా హిట్ ఇచ్చి పైకి లేచిన హీరోలు మన దగ్గర చాలామంది ఉన్నారు. వద్దురా బాబు ఈయన సినిమాలు అనే స్టేజ్ నుంచి భలే చేస్తున్నాడురా సినిమాలు అనే స్థాయి అందుకున్నారు హీరోలు. … Read more

Tollywood Actors : విలన్ గా ఎంట్రీ ఇచ్చి.. సూపర్ సక్సెస్ అయిన టాలీవుడ్ టాప్ హీరోస్ వీళ్ళే..!

Tollywood Actors : సినిమాకు హీరో ఎంత ముఖ్యమో, విలన్ కూడా అంతే ముఖ్యం. ఇంకా చెప్పాలి అంటే.. విలన్ లేకుండా హీరోనే లేడు. విలన్ ఎంత స్ట్రాంగ్ అయితే హీరోని అంత ఎక్కువ చేసి చూపించే అవకాశం ఉంటుంది. విలన్ పాత్రలు కొంతమంది కెరీర్ గ్రాఫ్ నే మార్చేసాయి. మొద‌ట సినిమాల్లో హీరోగా న‌టించి ఆ త‌ర‌వాత విల‌న్ పాత్ర‌లు చేసేవారు చాలామంది ఉంటారు. కానీ మొద‌ట విల‌న్ గా న‌టించి ఆ త‌ర‌వాత హీరోగా … Read more