Tollywood Heroes : టాలీవుడ్ హీరోలు ఎంత వరకు చదువుకున్నారో తెలుసా..?
Tollywood Heroes : తెలుగు ఇండస్ట్రీలో కొందరు హీరోలు వారి నటనతో కట్టిపడేస్తున్నారు. అయితే ఈ హీరోలు ఇండస్ట్రీలోకి రాక ముందు ఏం చేసేవారు, ఈ హీరోల వయసు ఎంత, అసలు ఏం చదువుకుని ఉంటారు అనే సందేహాలు మనకు వస్తూ ఉంటాయి. మరి మన టాలీవుడ్ స్టార్ హీరోల విద్యార్హతలు ఏంటో చూద్దాం.. మెగాస్టార్ చిరంజీవి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని కాలేజీ నుండి బీకాం డిగ్రీ పొందారు. నందమూరి నట సింహ బాలకృష్ణ హైదరాబాద్ … Read more









