Tongue Spots : నాలుక మీద మచ్చలు ఉంటే.. ఏది చెబితే అది అయిపోతుందా..?
Tongue Spots : కొంత మంది నాలుక మీద మచ్చలు ఉంటాయి. నాలుక మీద మచ్చలు ఉండేవారు ఏది అంటే అది జరిగిపోతుందా..? సినిమాల్లో కానీ పెద్దలు చెప్పడం కానీ మీరు వినే ఉంటారు. నాలుక మీద మచ్చలు ఉంటే, వారు చెప్పేదంతా నిజమైపోతుందని అంటూ ఉంటారు. పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం నాలుక మీద మచ్చలు ఉంటే ఏమవుతుంది..? ఆ విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం నాలుక మీద మచ్చలు ఉన్న వాళ్ళకి, … Read more









