టూత్ పిక్ వెనక భాగం ఎత్తయిన డిజైన్ ఎందుకు ఉంటుందో మీకు తెలుసా..?

సాధారణంగా టూత్ పిక్ లను చాలామంది హోటల్ లకు, రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు వాడతారు. ఆహారం తిన్న తర్వాత దాని సహాయంతో మీ పండ్లలో చిక్కుకున్నటువంటి ముక్కలను తొలగిస్తారు. దీని ద్వారా నోటిలో వచ్చే సమస్యలను నివారించవచ్చు. ఒకవేళ ఆహారాన్ని తొలగించకపోతే మనకు సమస్యలు ఏర్పడతాయి. మనం టూత్ పిక్ ని పట్టుకున్నప్పుడు దాని ముందుభాగం షార్ప్ గా వెనుక భాగం ఒక డిజైన్ తో ఎత్తుగా ఉండటం మనం గమనిస్తాం. మరి అలా ఎత్తుగా ఎందుకు ఉంటుందో … Read more