మీ ఇంట్లో తాబేలు విగ్రహాన్ని ఇలా పెట్టండి.. లక్ కలసి వస్తుంది..!
హిందూ మత విశ్వాసాల ప్రకారం.. అనేక జంతువులు, పక్షులను అదృష్టానికి చిహ్నాలుగా భావిస్తారు. వాటిలో తాబేలు ఒకటి. దీంతో చాలా మంది ఇంటి వద్ద తాబేళ్లను పెంచుకుంటున్నారు. ఇది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతుందని నమ్ముతారు. మరి కొందరు ఇంట్లోని పూజా గదిలో తాబేలు విగ్రహాన్ని ఉంచుతారు. కాబట్టి, తాబేలు విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. మీరు చాలా మంది తాబేలు పెంకు ఉంగరాలు ధరించడం చూశారు. శుక్రవారం.. అక్షయతృతి, దీపావళి లేదా ధనత్రయోదశి … Read more









