తలస్నానం చేశాక జుట్టుకు టవల్‌ను చుట్టి ఉంచాలి.. ఎందుకంటే..?
పొడవైన, నల్లటి జుట్టు ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు, ఆహార పద్దతులలో అది అసాధ్యం అనే చెప్పాలి. కానీ కొన్ని పద్దతులు పాటిస్తే పొడవాటి జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు. అవేంటో చూడండి. చాలామంది నేను జుట్టుకు ఆయిల్ అప్లై చేస్తా అయినా కూడా ఊడిపోతుందని వాపోతుంటారు. కానీ.. ఆ ఆయిల్ ఎలా అప్లై చేస్తున్నారన్నది పట్టించుకోరు. జుట్టు పెరగడం అనేది కుదుళ్లనుండే స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఓన్లీ వెంట్రుకలకే … Read more









