Train Tracks Stones : రైల్వే ట్రాక్స్ కింద, చుట్టూ కంకర రాళ్లను ఎందుకు పోస్తారో తెలుసా..?
Train Tracks Stones : రైలు పట్టాల పక్కన మీరెప్పుడైనా నడిచారా..? నడిచాం.. అయితే ఏంటంటారా..? ఏమీ లేదండీ.. రైలు పట్టాల పక్కన కంకర రాళ్లపై నడుస్తుంటే నిజంగా అదోలాంటి ఫీలింగ్ కలుగుతుంది. యమ వేగంగా దూసుకువచ్చే రైళ్ల చప్పుడుకు ఆ సమయంలో హడలిపోతాం. అయినా ట్రాక్‌పై ఉండే రాళ్ల మీద నడవడం అంత ఆషామాషీ కాదు. అయితే.. నిజానికి అసలు ట్రెయిన్ ట్రాక్స్ మధ్యలో, పక్కన, చుట్టూ.. ఆ మాటకొస్తే ట్రాక్ మొత్తం కంకర రాళ్లతో … Read more









