ప్రపంచంలోని 9 వింత వైధ్యాలు.!.?
1. అస్తమాను తగ్గించడానికి చేప మందు వైద్యం : అస్తమాను, శ్వాసకోశ సంబంధ సమస్యలను తగ్గించడానికి బ్రతికే ఉన్న చేప నుండి మందును తీసుకొని అస్తమాతో బాధపడే వారికి అందిస్తారు. నాలుక నుండి గొంతుద్వారా ఈ మందును ఇచ్చేటప్పుడు గొంతు సమస్యలు ఏమైనా ఉన్నా ఆమందు వల్ల నయం అవుతాయి. ఈ మందు తీసుకున్న తర్వాత 45 రోజులపాటు ఆహారం విషయంలో పత్యం పాటించాలి. 1845లో ఒక హిందూ గురువు నుండి బతిని గౌడ్ కుటుంబం వారసత్వంగా … Read more