Trees : 27 నక్షత్రాలను బట్టి.. ఏయే నక్షత్ర జాతకులు ఏయే మొక్కలను పెంచాలో తెలుసా ?
Trees : పురాతన కాలం నుండి కూడా చెట్లను పూజించే సంప్రదాయం మనకు ఉంది. ఆయుర్వేదంలో చెట్లకు ఎంత ప్రధాన్యత ఉందో, జ్యోతిష్య శాస్త్రంలో కూడా అంతే ఉంది. జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న 27 నక్షత్రాలకు దేవతలు, అధి దేవతలు ఉన్నట్టే ఆయా నక్షత్రాలకు వృక్షాలకు కూడా ఉన్నాయి. ఈ 27 నక్షత్రాలలో ఆయా జన్మ నక్షత్రం ఉన్న వారు.. వారి నక్షత్రానికి అనుగుణంగా ఆయా మొక్కలను పెంచడం వల్ల వారి జాతకంలో ఉన్న గ్రహదోషాలు తొలగిపోతాయని … Read more









