ట్రెక్కింగ్‌కు వెళ్లాల‌ని చూస్తున్నారా ? మ‌న దేశంలోని ఈ 5 ప్ర‌దేశాల‌ను చూడండి..!

విహార యాత్ర‌ల‌కు చాలా మంది ఇత‌ర దేశాల‌కు వెళ్తుంటారు. కానీ నిజానికి మ‌న దేశంలోనూ విహారానికి వెళ్లేందుకు అద్భుత‌మైన ప్ర‌దేశాలు ఉన్నాయి. ముఖ్యంగా అడ‌వుల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. క‌నీసం ఏడాదికి ఒక‌సారి అయినా ఒక వారం పాటు అడ‌వుల్లో గ‌డిపేలా టూర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ట్రెక్కింగ్‌కు అయినా స‌రే మ‌న దేశంలోనే అద్భుత‌మైన ప్ర‌దేశాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. త‌మిళ‌నాడులోని మ‌దుమ‌లై మ‌దుమలై ప్రాంతం ద‌ట్ట‌మైన అర‌ణ్యాల‌తో … Read more