Bahubali : బాహుబ‌లిలో ఉప‌యోగించిన త్రిశూల వ్యూహం గురించి తెలుసా..?

Bahubali : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి రెండు సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మలో ఈ రెండు సినిమాలు రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్ల‌ను వ‌సూలు చేశాయి. దీంతో ఈ మూవీల రికార్డుల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమా కూడా బ‌ద్ద‌లు కొట్ట‌లేక‌పోయింది. అంత‌లా ఈ రెండు చిత్రాలు ఘ‌న విజ‌యం సాధించాయి. అయితే బాహుబ‌లి సినిమాలో మాహిష్మ‌తి సామ్రాజ్యం కాల‌కేయుల‌తో యుద్ధం చేసిన‌ప్పుడు త్రిశూల … Read more