దర్శకుడు త్రివిక్రమ్ భార్య సౌజన్య ఏం చేస్తుందో తెలుసా..?
టాలీవుడ్ దర్శకులు ఎందరో ఉన్నారు, కానీ త్రివిక్రమ్ రూటే సపరేటు అని చెప్పవచ్చు. రచయితగా, దర్శకుడిగా త్రివిక్రమ్ మాటలతో ప్రేక్షకులను మాయ చేస్తూ ఉంటాడు. అందుకే త్రివిక్రమ్ మాటల మాంత్రికుడు అయ్యాడు. తన సినిమాలతో అన్ని వర్గాల వారిని అలరిస్తూ టాప్ దర్శకుల లిస్టులో చేరిపోయారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అతడు, జులాయి అత్తారింటికి దారేది, అల వైకుంఠపురంలో సినిమాలు బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. ఇక అల వైకుంఠపురంలో సినిమా షూటింగ్ సమయంలో ఓ ఆసక్తికరమైన … Read more









