పసుపు, కుంకుమ కింద పడిదే ఏదైనా అపశకునమా..? చెడు జరుగుతుందా..?
పసుపు కుంకుమ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు వాటికి ఎంతో ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. భారతీయులందరూ కూడా కుంకుమ పసుపుని పూజల్లో వాడుతూ ఉంటారు శుభకార్యాల్లో కూడా వాడుతూ ఉంటారు. పసుపు కుంకుమ లేనిది శుభకార్యమే జరగదు. పసుపు కుంకుమను దైవంగా భావిస్తారు. పసుపు కుంకుమ కింద పడకూడదు అని కూడా అంటూ ఉంటారు. కింద పడితే దరిద్రం వస్తుందని ఇబ్బందులు కలుగుతాయని అపశకునం జరుగుతుందని ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే మరి పసుపు కుంకుమ చేజారి పోతే … Read more









