వాస్తు ప్రకారం మీ ఇంట్లో టీవీని ఏ దిక్కున పెట్టుకోవాలంటే..?
ఇంటిని అందంగా అలరింకరించుకోవాలని అందరూ అనుకుంటారు. అయితే కొన్ని వస్తువులను వాస్తు ప్రకారం ఉండాల్సిన చోటు పెడితే చాలా మంచిదని అంటున్నారు నిపుణులు.ముఖ్యంగా టీవీ..ఇళ్లలో టీవీని గదిలోనో, పడకగదిలోనో పెట్టడం తరచుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే, వాస్తు ప్రకారం కూడా ఇంట్లో టీవీని ఇన్‌స్టాల్ చేయడానికి ఒక నిర్దిష్ట దిశ ఉంది.టీవీ చూస్తున్నప్పుడు వ్యక్తి ముఖం దక్షిణం వైపు ఉండేలా ఇంట్లో టీవీ దిశ ఉండాలి. మీరు కూడా వాస్తు ప్రకారం టీవీని సరైన దిశలో పెట్టాలంటే … Read more









