TV Fridge And Sofa : ఇంట్లో టీవీ, ఫ్రిజ్, సోఫాలను అసలు ఏ దిక్కున పెట్టాలి..?
TV Fridge And Sofa : వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకుంటే కలసి వస్తుంది. చాలా మంది వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకుంటూ ఉంటారు. అలాగే మనం ఇంట్లో ఎన్నో సామాన్లు పెడుతూ ఉంటాము. వాటిని కూడా వాస్తు ప్రకారం పెట్టుకుంటేనే మంచిది. వాస్తు ప్రకారం అనుసరించడం వలన చక్కటి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం పండితులు కొన్ని నియమాలని తెలియజేస్తున్నారు. వాటిని తెలుసుకొని ఆచరించినట్లయితే … Read more









