టైప్ 3 డయాబెటిస్ అంటే ఏమిటి? షుగర్ ఉన్నవారు కచ్చితంగా తెలుసుకోవాలి..!
కొందరు అల్జీమర్స్ వ్యాధిని టైప్ 3 డయాబెటిస్ గా పరిగణిస్తారు. మధుమేహం (diabetes) అనేది రక్తంలో అసాధారణ చక్కెర స్థాయి (sugar levels) ల వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య సమస్య. ఈ పరిస్థితిని నయం చేయడం సాధ్యం కాదు, కానీ దీనిని మందులు, లైఫ్ స్టైల్ ను మార్చడం ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. సాధారణంగా మూడు రకాల మధుమేహం గురించి మనకు తెలుసు: టైప్ 1 మధుమేహం, టైప్ 2 డయాబెటిస్ గర్భధారణ మధుమేహం. టైప్ … Read more









