ఉదయ్ కిరణ్ భార్య ఏం చేస్తుందో.. ఎలా ఉందో చూడండి..!!

చనిపోయిన తర్వాత కూడా ఉదయ్ కిరణ్ ఇంకా వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన్ని మర్చిపోవడం అంత ఈజీ కాదు. తెలుగు ఇండస్ట్రీ పై ఉదయ్ వేసిన ముద్ర అలాంటిది. చిత్రంగా ఇండస్ట్రీకి వచ్చి అంతే చిత్రంగా లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. మధ్యలో కొన్నేళ్లపాటు ధ్రువతారగా వెలిగిపోయారు. అనుకోని కారణాలు,కొన్ని ఊహించని ఇబ్బందులతో పాపం బతకలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఈ కుర్ర హీరో. ఉదయ్ కిరణ్ మరణానికి ఆర్థిక కారణాలే అని కొన్నేళ్ళు వార్తలు వచ్చాయి. కానీ అవి కారణం … Read more

ఉదయ్ కిరణ్ భార్య‌ విషిత ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ? ఏమి చేస్తున్నారు ?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ ఎంతమంది అభిమానులను సొంతం చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో తొందరగా ఉదయించిన ఈ ఉదయం సూర్యుడు.. అతి తక్కువ సమయంలోనే ఎంతోమంది మదిని గెలిచి చాలా తొందరగా అస్తమించారు. 1980 జూన్ 26న హైదరాబాద్ లో జన్మించారు ఉదయ్ కిరణ్. 2000 సంవత్సరంలో చిత్రం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. కొద్ది సమయంలోనే … Read more