Udayabhanu : ఉద‌య భానుని తొక్కేశారా.. ఆ అవ‌స‌రం ఎవ‌రికి ఉంది..?

Udayabhanu : ఒక‌ప్పుడు సుమకి స‌మాన స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యాంక‌ర్ ఉద‌య‌భాను. గలగలా మాట్లాడుతూ.. స్పాంటేనియస్‌గా కౌంటర్లిస్తూ.. టీవీ రంగంలో తిరుగులేని రారాణిగా వెలిగింది ఉద‌య భాను. ఎలాంటి షోలైన‌, ప్రీ రిలీజ్ ఈవెంట్లైనా, యాక్టర్స్ ఇంటర్వ్యూలైనా.. ఎవ్వరినీ హర్ట్ చేయకుండా సరదా ప్రశ్నలు వేస్తూ అంద‌రిని ఎంట‌ర్ టైన్ చేస్తుంది. సుమారు మూడు దశాబ్దాల నుండి యాంకర్‌గా కొనసాగుతున్న సుమకు పోటీ గా ఒక్క ఉద‌య భాను నిలిచింది..ఒకప్పుడు యాంకరింగ్‌కు సొగసులు అద్దిన … Read more