అదే…అండర్ వేర్ ను ..అటు తిప్పి, ఇటు తిప్పి వాడుతున్నారా? అలా చేస్తే ఏమవుతుందో తెలుసా?

ఉదయాన్నే ప‌ళ్లు తోముకున్నారా..? అవును… స్నానం చేశారా..? అవును… డ్రెస్ వేసుకున్నారా..? అవునండీ, అవును… మ‌రి అండ‌ర్ వేర్‌..? మార్చారా..? లేదా..? ఆ… అండ‌ర్ వేర్ మార్చ‌కుండా ఎవ‌రైనా ఉంటారా..? అని అడ‌గ‌కండి. ఎందుకంటే అలాంటి వారు కూడా ఉంటార‌ట‌. నిత్యం చేయాల్సిన అన్ని ప‌నుల‌ను వారు చేస్తారు. కానీ, అండ‌ర్‌వేర్ విష‌యంలో మాత్రం వారు బ‌ద్ద‌కిస్తార‌ట‌. అంటే, ఒకే అండ‌ర్‌వేర్‌ను రెండు, మూడు రోజుల పాటు (ఇంకా కొంద‌రు ఎక్కువ రోజులే) వేసుకుంటార‌ట‌. అవును, మీరు … Read more

బిగుతైన అండర్‌వేర్స్ ధరించడం వల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా..?

జిహ్వకోరుచి అన్న చందంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాలందరూ తమ ఇష్టాలకు అనుగుణంగా రక రకాల డిజైన్లు, కలర్లు కలిగిన ఆకర్షణీయమైన ఫ్యాషనబుల్ దుస్తులను ధరించడానికి ఇష్టపడతారు. అయితే ఎవరు ఏ రకం డ్రెస్ వేసుకున్నా అందరూ కామన్‌గా ధరించేది మాత్రం ఒక్కటే. అదే అండర్ వేర్. స్త్రీ, పురుషులెవరైనా అండర్‌వేర్‌ను తప్పనిసరిగా ధరిస్తారు. కొంత మంది అండర్‌వేర్‌ను ధరించరు లెండి. అది వారి స్వవిషయం. అలాంటి వారిని పక్కన పెడితే అసలు అండర్‌వేర్స్ వల్ల మనకు … Read more