ఈ శివాలయంలో వేకువ జామున జరిగే అద్భుతం గురించి మీకు తెలుసా..?
ఓ శివాలయంలో ప్రతి రోజు తెల్లవారుజామున మహా అద్భుతం జరుగుతుంది. ప్రతి రోజు ఉదయం పూజారి గుడి తలపులు తీసేసరికి ఆశ్చర్యాన్ని కలిగించే దృశ్యాన్ని చూడవచ్చు. పూజారి గర్భ గుడి తలపులు తెరిచే సరికే అత్యంత శోభయంతో అర్చించి పువ్వులతో అభిషేకింపబడిన లింగ స్వరూపం దర్శనం ఇస్తుంది. అయితే ఇది ఎవరు చేస్తున్నారు ? ఎలా జరుగుతుంది ? అన్నది మాత్రం ఇప్పటి వరకు మిస్టరీగానే ఉంది. ఈ చిక్కుముడిని ఇప్పటి వరకు ఎంత విప్పలేకపోయారు. మరి … Read more









