Urinary Problems : సాధారణం కన్నా మూత్ర విసర్జన ఎక్కువగా చేయాల్సి వస్తోందా ? అయితే ఇవే కారణాలు కావచ్చు..!
Urinary Problems : మూత్ర విసర్జన అనేది రోజూ మనం తాగే ద్రవాలను బట్టి వస్తుంది. మనం ఎక్కువగా ద్రవాలను తాగుతున్నా.. చల్లని ప్రదేశంలో ఉన్నా.. మూత్రం సహజంగానే ఎక్కువగా వస్తుంది. అయితే రోజూ వచ్చే మూత్ర విసర్జన కన్నా ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుందంటే.. దానికి ఏవో కారణాలు ఉండే ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) లేదా మూత్రాశయ ఇన్ఫెక్షన్‌లు ఉంటే మూత్రం ఎక్కువ సార్లు వెళ్తారు. … Read more









