Useful Trick : విపత్కర పరిస్థితిలో పనిచేసే ట్రిక్ ఇది.. మహిళలకు బాగా ఉపయోగపడుతుంది..!
Useful Trick : మన చుట్టూ సమాజంలో అనేక సంఘటనలు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే కొన్ని సార్లు మనం అలాంటి సంఘటనల్లో చిక్కుకుపోవాల్సి వస్తుంటుంది. దీంతో ఏం చేయాలో తోచదు. ఇంకా కొన్ని సార్లు అయితే ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సమయాల్లో మనం కచ్చితంగా ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. లేదంటే ఇబ్బందుల్లో పడిపోతారు. అయితే విపత్కర పరిస్థితుల్లో ఎవరైనా సరే మనపై దాడి చేస్తే మనం ప్రతిఘటించాలి. అందుకు గాను కింద తెలిపే … Read more









