భార‌తీయ మ‌హిళ‌ల్లో పెరుగుతున్న గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్‌.. ఈ ల‌క్ష‌ణాలు ఉంటే జాగ్ర‌త్త‌..!

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం గర్భాశయ క్యాన్సర్(Cervical cancer) ప్రపంచంలో మహిళల్లో నాల్గవ అత్యంత సాధారణ క్యాన్సర్. భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ కేసులు అత్యధికంగా మహిళల్లో కనిపిస్తుండగా, గర్భాశయ క్యాన్సర్ రెండవ స్థానంలో ఉంది. బాధపడాల్సిన విషయం ఏంటంటే.. ఈ వ్యాధితో బాధపడుతున్న చాలా మంది మహిళలు చివరి వరకూ వ్యాధిని గుర్తించలేకపోతున్నారు. చివరికి దశలోనే వైద్యుడి వద్దకు వెళుతున్నారు. అందుకే గర్భాశయ క్యాన్సర్ కారణంగా మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. షాల్బీ సునర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ … Read more

గ‌ర్భాశ‌య క్యాన్సర్ గురించి మ‌హిళ‌లు తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

గర్భాశయ క్యాన్సర్..ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది మహిళలు ఈ క్యాన్సర్ కారణంగా బాధపడుతున్నారు. మొదటి స్టేజిలో ఈ క్యాన్సర్ లక్షణాలు దాదాపుగా కనిపించవు. చాపకింద నీరులా శరీరంలో ప్రవేశించి మహిళల మరణాలకి కారణమవుతుంది. ఐతే ఈ క్యాన్సర్ రాకుండా ఉండడానికి చాలా మార్గాలున్నాయి. ముందుగా, పొగ తాగడం మానివేయాలి. సురక్షిత శృంగారం వంటివి ఈ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడతాయి. గర్భాశయ కణాల్లో వ్యాపించే ఈ క్యాన్సర్ లైంగికంగా సంక్రమించే సంక్రమణ అయిన హ్యూమన్ పాపిల్లోమావైరస్ (హెచ్‌పివి) … Read more