Vedam Movie Karpuram : వేదం సినిమాలో కర్పూరం పాత్రలో నటించింది ఎవరో తెలుసా..?
Vedam Movie Karpuram : సినీ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా కలెక్షన్స్ రాబట్టకపోయిన కూడా మనసులు దోచుకుంటూ ఉంటుంది. అలా ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్న చిత్రాలలో వేదం సినిమా ఒకటి కాగా, ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించగా అల్లు అర్జున్ మరియు మనోజ్ లు హీరోలుగా నటించారు. ఇక ఈ సినిమాలో దీక్షాసేత్ హీరోయిన్ గా నటించింది. అంతే కాకుండా బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయి ముఖ్యమైన పాత్రలో … Read more









