ఎలాంటి కష్టాలు, బాధలు ఉన్నా సరే ఈ స్వామిని దర్శించుకుంటే పోతాయి..!
మానవుడి జీవితంలో అనేక కష్టాలు వస్తుంటాయి. అయితే అవి భరించగలిగే స్థాయిలో వుంటే ఆ మనిషి తట్టుకోగలడు. కానీ అవి తీవ్రంగా ఉంటే వారి బాధ చెప్పనలవి కాదు. అటువంటి కష్టాలలో శత్రుబాధలు, రకరకాల కష్టాలు. వీటన్నింటి నుంచి విముక్తి పొందడానికి మన ఇతిహాసాలు, పురాణాలు పలు మంత్ర, తంత్ర, జప, తప, దాన పరిహారాలను సూచించింది. అందులో కొన్ని ఆయా క్షేత్రాలను దర్శిస్తే పోతాయి. అటువంటి ఒక దేవతా మూర్తి గురించి తెలుసుకుందాం. వీరభద్రుడు. శివుని … Read more









