విక్రమ్ నటించిన వీర ధీర శూర మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉంది..?
విక్రమ్ హీరోగా నటించిన వీర ధీర శూర మూవీ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. విలక్షణ నటుడు విక్రమ్ నటుడిగా నిరూపించుకుంటున్నారు. కానీ కమర్షియల్ హిట్ పడటం లేదు. ఇటీవల చాలా సినిమాలు డిజప్పాయింట్ చేస్తున్నాయి. చివరగా చేసిన తంగలాన్ కూడా డిజప్పాయింట్ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫ్యాన్స్ కోసం కమర్షియల్ మూవీ వీర ధీర శూర చేశాడు. దీనికి ఎస్ యూ అరుణ్ కుమార్ దర్శకత్వం … Read more









